ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు AAP కౌంటర్

66చూసినవారు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు AAP కౌంటర్
జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలున్న ఫుడ్ తీసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. దీనిపై ఢిల్లీ మంత్రి, AAP నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం కౌంటర్ ఇచ్చారు. 'వీకే సక్సేనా గతంలో సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేశారని విన్నాం. అయితే ఆయన డాక్టర్ అని తెలియదు. ఆరోగ్య సమస్యలపై ఆయన చక్కగా సలహాలు ఇవ్వగలరనే విషయం అస్సలు తెలియదు' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్