ఓటేసిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ (వీడియో)

82చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన రోజు.. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి.. ముఖ్యంగా మహిళలు తమ విలువైన ఓటు వేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్