‘సేవల రంగంలోని టిప్‌లపై పన్ను ఎత్తివేత’

62చూసినవారు
‘సేవల రంగంలోని టిప్‌లపై పన్ను ఎత్తివేత’
రెస్టారెంట్లలో పని చేసే కార్మికులతోపాటు ఇతర సేవల రంగాల్లోని వారికిచ్చే టిప్‌లపై పన్నును ఎత్తివేస్తామని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. లాస్ వేగాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నెవడాలో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.‘నేను అధ్యక్షురాలినయ్యాక అమెరికాలో పనిచేసే కుటుంబాల కోసం పోరాడతా. కనీస వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. టిప్‌లపై పన్నును ఎత్తివేస్తా’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్