అరకు నియోజకవర్గంలో నోటాకు దాదాపు 50 వేల ఓట్లు

82చూసినవారు
అరకు నియోజకవర్గంలో నోటాకు దాదాపు 50 వేల ఓట్లు
అరకు పార్లమెంట్ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గం ఒక చివరి నుంచి మరో చివరకు ప్రయాణించాలంటే దాదాపు 400 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 220,773 ఓటర్లు ఉండగా 2019 లో పోలైనవి 1,57,575 ఓట్లు. ఇందులో మొత్తం 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న అరకు పేరుతోనే ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది.

సంబంధిత పోస్ట్