నోటా ఓట్లలో దేశంలోనే రెండోస్థానంలో అరకు

1067చూసినవారు
నోటా ఓట్లలో దేశంలోనే రెండోస్థానంలో అరకు
ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్ సభ స్థానాల్లో అరకు ఒకటి. దాదాపు 15.39 లక్షల మంది ఓటర్లున్న ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. అరకులో మొత్తం 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా ‘నోటా’కు ఓట్లు పోలైతే, ఆ తర్వాతి స్థానంలో అరకు నిలిచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్