బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన జనం

1557చూసినవారు
బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన జనం
బాలికపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరిని ప్రజలు నిర్బంధించి కొట్టి చంపారు. మేఘాలయలోని ఈస్టర్న్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం నోంగ్తిలీవ్‌ గ్రామంలోని ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆమెను బెదిరించి లైంగిక దాడికి ప్రయత్నించారు. దీంతో ఆమె కేకలు వేయగా స్థానికులు అక్కడకు చేరుకుని వారిని బంధించి చావగొట్టారు. తర్వాత వారిని హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్