దీర్ఘ కాలం శృంగారానికి దూరమైతే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వస్తాయి

77చూసినవారు
దీర్ఘ కాలం శృంగారానికి దూరమైతే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వస్తాయి
శృంగారం..భార్య భర్తల మధ్య ప్రేమానురాగాన్ని పెంచుతుంది. అయితే దీర్ఘ కాలం శృంగారానికి దూరమైతే మెదడులో ఎండార్ఫిన్ హార్మోన్ల విడుదల తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు రావొచ్చని సూచించారు. శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల మహిళల్లో యోని కణజాలం పొడిబారవచ్చు. అలాగే నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పి పెరుగుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్