ఏసీ నిద్ర ఆరోగ్యానికి భంగం

81చూసినవారు
ఏసీ నిద్ర ఆరోగ్యానికి భంగం
పనిచేసే చోట ఏసీ కామన్‌! నిద్రవేళలోనూ ఏసీ తప్పనిసరి చేసుకుంటున్నారు నేటి ప్రజలు. అయితే, రెగ్యులర్‌గా ఏసీలో పడుకుంటే ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడుతుంది. అవేంటంటే.. కండ్లు పొడిబారడం, మబ్బుగా ఉండటం, డీహైడ్రేషన్‌, పొడిబారే చర్మం, తలనొప్పులు, శ్వాస సమస్యలు వీటితోపాటు ఏసీలను సరిగ్గా శుభ్రం చేయకపోతే అవి బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లను వ్యాప్తిచేస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్