పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్న మంచు మనోజ్

58చూసినవారు
పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్న మంచు మనోజ్
AP: తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నట్లు మంచు మనోజ్ మీడియాకు తెలిపారు. సీఐ, ఎస్‌ఐ ఆధ్వర్యంలో తాను యూనివర్సిటీ లోపలికి వెళ్లి తన తాత నానమ్మల సమాధులను దర్శించుకున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలోని విద్యార్థులు, స్థానిక గ్రామ ప్రజల సమస్యలపై తాను పోరాడినందు వల్లే ఇదంతా జరుగుతోందన్నారు. ఢిల్లీ నుంచి బౌన్సర్లను, రౌడీలను తెప్పించారని మనోజ్ ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్