ప్రారంభమైన EAPCET దరఖాస్తుల స్వీకరణ

72చూసినవారు
ప్రారంభమైన EAPCET దరఖాస్తుల స్వీకరణ
EAPCET దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. విద్యార్థులు ఏప్రిల్ 6 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఫైన్ తో ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.900 చెల్లించాలి. మే 9,10 తేదీల్లో ఇంజినీరింగ్, మే 11, 12న మిగతా పరీక్షలు జరుగుతాయి. https://eapcet.tsche.ac.in/TSEAPCET/EAPCET_PaymentGatewaypage.aspx ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్