రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం (వీడియో)

77చూసినవారు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ కూలిన ఘటన మరువక ముందే మరోసారి అలాంటి ఘటన జరిగింది. రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ వద్ద పందిరి (Canopy) కూలిపోయింది. భారీ వర్షం కురుస్తుండడంతో పాటు బలమైన గాలుల వల్ల ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ వెలుపల ప్యాసింజర్ పికప్-డ్రాప్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇక ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు.

సంబంధిత పోస్ట్