కోర్టులో మహిళా జడ్జిపై నిందితుడు దాడి (వీడియో)

170883చూసినవారు
కోర్టులో తీర్పులు తమకు అనుకూలంగా రావాలనిఅందరూ కోరుకుంటారు. ఒక వేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే పైకోర్టులను ఆశ్రయిస్తారు. అయితే అమెరికాలోని లాస్‌వెగాస్‌లో తాజాగా ఇందుకు భిన్నంగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా జడ్జి తీర్పు చదివి వినిపిస్తున్న సమయంలో నిందితుడు సహనం కోల్పోయాడు. పరుగుపరుగున వెళ్లి జడ్జిపై దూకి దాడి చేశాడు. పోలీసులు అతడిని వెంటనే బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్