పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే చర్యలు: మహేష్ కుమార్ గౌడ్

83చూసినవారు
పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే చర్యలు: మహేష్ కుమార్ గౌడ్
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అభిప్రాయాలను అంతర్గతంగా తెలియజేయాలని నేతలను కోరారు. కాగా ఇటీవల పార్టీలో అంతర్గత అంశాలపై వీ.హన్మంతరావు, నిరంజన్ మాట్లాడిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్