ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న నటుడు ప్రదీప్ (వీడియో)

78చూసినవారు
విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని నటుడు ప్రదీప్ దర్శించుకున్నారు. ప్రదీప్ హీరోగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర బృందం ఉదయమే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. కాగా ఈ మూవీ ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్