ఏసీటీఆర్‌ఈసీలో పలు విభాగాల్లో ఉద్యోగాలు

84చూసినవారు
ఏసీటీఆర్‌ఈసీలో పలు విభాగాల్లో ఉద్యోగాలు
నవీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ పరిధిలోని అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ఏసీటీఆర్ఈసీ) 19 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిప్లోమా, డిగ్రీ, పీజీ, డీఎంఆర్ఐటీ/పీజీడీఎఫ్ఐటీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అర్హులు. ఆసక్తి గల వారు జులై 18వ తేదీలోపు https://actrec.gov.in/index.php/ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్