దమ్ములో వెదజల్లే పద్ధతి వరి సాగు విధానం

69చూసినవారు
దమ్ములో వెదజల్లే పద్ధతి వరి సాగు విధానం
వెదజల్లే పద్ధతిలో వరి సాగుతో కూలీల ఖర్చు మిగలడమే కాకుండా పంట కూడా ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుంది. పొలాన్ని 15 రోజుల ముందుగా దమ్ము చేసుకోవాలి. తర్వాత విత్తడానికి 4 రోజుల ముందు మరొకసారి దమ్ముచేసి సమానంగా చదును చేసుకోవాలి. మొలకెత్తిన విత్తనాన్ని పొలంలో పలచటి నీటి పొర ఉంచి సమానంగా వెదజల్లాలి. మొక్కలు మొదటి ఆకు పూర్తిగా పురి విచ్చుకోనే వరకు(సుమారు 7-10 రోజుల వరకు) పంటకు ఆరుతడులు అవసరం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్