మెట్రోలో జుట్టు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు(వీడియో)

17263చూసినవారు
ఇటీవల ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొంత మంది వైరల్ అవడానికి మెట్రోలో వీడియోలు చేస్తుంటే.. మరి కొందరు సీట్ల కొసం గొడవలు పడిన వీడియోలు చూసి ఉంటాం. తాజాగా అలాంటి ఘటన ఢిల్లీ మెట్రోలో జరిగింది. ఓ ఇద్దరు అమ్మాయిలు మెట్రోలో ప్రయాణిస్తున్న క్రమంలో ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో ఓ యువతి మరో యువతిని చెంపదెబ్బ కొట్టింది. అనంతరం ఇద్దరు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. గోడవకు గల కారణం తెలియరాలేదు. వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్