పెరుగులో ఉప్పు వేసుకుని తింటే చర్మ సమస్యలు తప్పవు

70చూసినవారు
పెరుగులో ఉప్పు వేసుకుని తింటే చర్మ సమస్యలు తప్పవు
చాలా మంది పెరుగును చక్కెరతో, ఉప్పుతో తింటుంటారు. అయితే పెరుగులో ఉప్పు కలిపి తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉప్పు కలిపి రోజూ తింటే చర్మ సమస్యలు వస్తాయి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, జుట్టు అకాల నెరసిపోవడం, చర్మంపై మొటిమలు ఏర్పడతాయి. పెరుగులో చక్కెర కలిపి తినడం చాలా ప్రయోజనకరం. ఇలా తింటే ఎలాంటి హాని ఉండదు. పెరుగులో బెల్లం కలపడం కూడా చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్