రఘురామకు కేబినెట్ హోదా

58చూసినవారు
రఘురామకు కేబినెట్ హోదా
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా పదవిలో ఉన్నంత వరకూ రఘురామకు కేబినెట్ హోదా కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్