కీళ్ల నొప్పులుంటే స్విమ్మింగ్ చేయకూడదా?

76చూసినవారు
కీళ్ల నొప్పులుంటే స్విమ్మింగ్ చేయకూడదా?
కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు స్విమ్మింగ్ చేస్తే నొప్పి ఎక్కువ అవుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ, ఇందులో వాస్తవం లేదని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఇతర వర్కౌట్లకంటే స్విమ్మింగ్ చేయడం కీళ్ల ఆరోగ్యానికి మంచిదని, నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ప్రారంభంలో నొప్పిగా అనిపించినా స్విమ్మింగ్ చేసిన తర్వాత ఉపశమనం లభిస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్