దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐలో (SBI) 169 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఇంజనీర్- (సివిల్, ఎలక్ట్రికల్, ఫైర్) విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు డిసెంబర్ 12 చివరి తేది. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://sbi.co.in/web/careers/current-openings