కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ గా అశోక్

53చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ గా అశోక్
కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఆదిలాబాద్ జిల్లా వైస్ చైర్మన్ గా మావల మండలం వాఘాపూర్ కు చెందిన మర్సకోల అశోక్ నియమితులయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస్ అందజేశారు. ఎస్టీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ గా తనను నియమించినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులకు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్