ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కన్నుమూత

73చూసినవారు
ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కన్నుమూత
ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సురభి జైన్ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ 30 ఏళ్లకే జీవితాన్ని ముగించింది. గత కొంత కాలంగా అండాశయ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కోలుకుంటున్నారని అంతా భావిస్తున్న సమయంలో ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జైన్ విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఆమె మరణ వార్తను కుటుంబ సభ్యులు అధికారికంగా ప్ర‌క‌టించారు.

సంబంధిత పోస్ట్