అక్షయ తృతీయ నాడు ఈ వస్తువులను అసలు కొనొద్దు..!

568చూసినవారు
అక్షయ తృతీయ నాడు ఈ వస్తువులను అసలు కొనొద్దు..!
హిందూ మతంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో తృతీయ తిథి నాడు వస్తుంది. అయితే అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్, ఇనుము మొదలైన వాటితో తయారు చేసిన పాత్రలు, వస్తువులను కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రాహువు ప్రభావం ఎక్కువగా ఉండి ఇంట్లో దారిద్య్రం ఏర్పడుతుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్