నూతన జిల్లా జడ్జిని కలిసిన జిల్లా ఎస్పీ

71చూసినవారు
నూతన జిల్లా జడ్జిని కలిసిన జిల్లా ఎస్పీ
ఆదిలాబాద్ జిల్లా నూతన జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావును జిల్లా ఎస్పీ గౌష్ అలం కలిసారు. సాధారణ బదిలీల్లో భాగంగా జడ్జి డాక్టర్ వి. ఆర్. ఆర్ వరప్రసాద్ బదిలీ కాగా, ఆయన స్థానంలో జిల్లా నూతన జడ్జి గా నియమితులైన ప్రభాకర్ రావు ను మంగళవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ఎస్పీ కలిసి పూల మొక్క అందజేసి మర్యాదపూర్వక జిల్లాకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా పరిస్థితులపై ఇరువురు అధికారులు చర్చించారు.

సంబంధిత పోస్ట్