ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు

73చూసినవారు
ముస్లిం సోదరుల ప్రధాన పండగ ఈద్ ఉల్ ఫితర్ ను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పండగ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలలో ఉదయం భారి ఎత్తున పాల్గొన్నారు. ఈ సాముహిక ప్రార్థనలలో ముస్లిం మత పెద్దలు పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. నమాజ్ పటణం అనంతరం ఒకరినొకరు కౌగిలించుకుంటూ పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్