పేదలకు దానం చేయడమే జకాత్!

603చూసినవారు
పేదలకు దానం చేయడమే జకాత్!
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. ధనవంతులైనవారు రంజాన్ నెలలో జకాత్ అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి కొంత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు మిగిలిన తన సంపద నుంచి 30% ధన, వస్తువులను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుంది.

సంబంధిత పోస్ట్