మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు

586చూసినవారు
మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు
అల్లా ఇచ్చే ఆశీర్వాదాలు ఎప్పటికీ మిమ్మల్ని కాపాడాలని.. మీలో ఆశా, విశ్వాసం పెరిగేలా చేయాలని.. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించే అల్లా మీకు శక్తిని ప్రసాదించాలని.. మీకు మీ కుటుంబ సభ్యులకు శాంతి, శ్రేయస్సు, సంతోషాలు కలగాలని కోరుకుంటూ ముస్లీం సోదరులందరికీ లోకల్ యాప్ యాజమాన్యం, సిబ్బంది తరపున రంజాన్ శుభాకాంక్షలు.

సంబంధిత పోస్ట్