ఎన్నికల ఖర్చులను నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరచాలి

57చూసినవారు
ఎన్నికల ఖర్చులను నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరచాలి
ఎంపీ ఎన్నికలు పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా వారి ఖర్చులకు సంబందించిన అకౌంట్లను ఎన్నికల వ్యయ ఖాతాలను నిర్ణీత ప్రొఫార్మా పుస్తకంలో పొందుపరచాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎన్నికల కమీషనర్ ద్వారా నియమించబడిన వ్యయ పరిశీలకుల ద్వారా తనిఖీ చేయించాలని ఆన్నారు. అభ్యర్థి కానీ లేక అతని ద్వారా నియమించబడిన ఏజెంట్ ద్వారా కానీ నిర్దేశించిన పుస్తకంలో తమ రోజు వారి ఖర్చులను విధిగా తనిఖీ చేయించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్