ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

50చూసినవారు
ఈ నెల 14 నుంచి ప్రారంభమైన అగ్ని మాపక వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. వారం రోజుల పాటు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ కేశవులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శివాజీ ఆధ్వర్యంలో విస్తృతంగా అగ్ని ప్రమాద నివారణ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఫైర్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అగ్నిమాపక శాఖలో ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన పలువురు అధికారులను శాలువాలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్