జిల్లా కలెక్టర్ కు ఓటర్ స్లిప్ అందజేత

56చూసినవారు
జిల్లా కలెక్టర్ కు ఓటర్ స్లిప్ అందజేత
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల పోలింగ్ కేంద్రం 261 లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఓటరుగా పేరు నమోదయి అయింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఓటర్ స్లిప్ ను స్థానిక కలెక్టర్ క్యాంప్ లో సిబ్బంది అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసిల్దార్, బోథ్ ఆర్ఐ, బిఎల్ఓ నివేదిత ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్