బిజెపి పాలనలో జిల్లాకు చేసింది ఏమీ లేదు

50చూసినవారు
కేంద్రంలోని బిజెపి పాలనలో జిల్లాకు చేసింది ఏమీ లేదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలోని కే. ఆర్. కే కాలనీలో పార్టీ నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందిస్తూ బిఆర్ఎస్ ను ఆదరించాలని ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కరెంట్ కష్టాలు మొదలయ్యాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్