సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించండి

69చూసినవారు
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించండి
ఆదిలాబాద్ లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినప్పటికీ పేరుకే పెద్ద ఆసుపత్రిగా ఉందని ఏఐటీయుసి నాయకులు రాములు ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం వస్తున్నప్పటికీ సరిపడా వైద్యులు, మందులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలా ఉంటే పేదోడికి వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. వెంటనే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్