అక్రమంగా అమ్ముతున్న తెల్లకల్లు స్వాధీనం

579చూసినవారు
అక్రమంగా అమ్ముతున్న తెల్లకల్లు స్వాధీనం
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ యాపల్ గూడలో అక్రమంగా తెల్లకల్లు విక్రయిస్తున్నారనే పక్క సమాచారంతో
బుధవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. భూమన్న అనే వ్యక్తి వద్ద 450 తెల్లకల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎఫ్. టి. పి బృందం అధికారి శుద్దోధన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్