26 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ

85చూసినవారు
26 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ
హైదరాబాద్ ఈ నెల 26 నుండి మార్చి 3వ తేదీ వరకు స్కౌట్ సైడ్ గైడ్స్ శిక్షణ తరగతుల నిర్వహించడం జరుగుతుందని డీఈఓ, బీఎస్జీ చీఫ్ కమీషనర్ ప్రణీత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు తమ పూర్తి వివరాలను ఈనెల 15వ తేదీలోపు కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా కార్యదర్శి స్వామిని 6281966588 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్