ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణలో ఏఐ డాక్టర్లను అధిగమిస్తుంది!

78చూసినవారు
ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణలో ఏఐ డాక్టర్లను అధిగమిస్తుంది!
టెక్నాలజీ వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకొస్తోంది. పలు వ్యాధుల నిర్ధారణలో వైద్యులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే తాజాగా ఓ అధ్యయనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) క్యాన్సర్ నిర్ధారణలో డాక్టర్లను అధిగమిస్తోందని పేర్కొంది. ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఏఐ టూల్ 84% కచ్చితత్వంతో గుర్తించిందని, అదే దీన్ని వైద్యులు 67% కచ్చితత్వంతో గుర్తించినట్లు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తమ నివేదికలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్