బిఆర్ఎస్ నుండి వైస్ చైర్మన్ సస్పెండ్

2941చూసినవారు
బిఆర్ఎస్ నుండి వైస్ చైర్మన్ సస్పెండ్
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయనపై సస్పెండ్ వేటు వేసినట్లు పేర్కొన్నారు. ఉద్యమ కాలం నాటి బీ. ఆర్. ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని స్పష్టం చేసిన ఆయన, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్