రైలు కింద పడి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

25036చూసినవారు
రైలు కింద పడి ఆటో డ్రైవర్ ఆత్మహత్య
బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ ఆయిల రవికుమార్ (35) మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి తెలిపారు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన రవికుమార్ జీవితంపై విరక్తి చెంది కన్నాల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్