వారంలో ఎన్నిసార్లు తలకు నూనె రాయాలంటే

567చూసినవారు
వారంలో ఎన్నిసార్లు తలకు నూనె రాయాలంటే
జుట్టును కాపాడుకోవడం ఎంతో అవసరం. మగ, ఆడ ఎవరైనా జుట్టు గురించి తెగ ఆరాట పడుతుంటారు. జుట్టు ఒత్తుగా ఉండటం కోసం నూనె పట్టించడం చాలా అవసరం. వారానికి కనీసం రెండు, మూడు సార్లు నూనె పట్టిస్తే మంచిదని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. తలకు ఎక్కువ సార్లు నూనె అప్లై చేస్తే, తల చర్మంపై సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెలకు అంతరాయం కలుగుతుందని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్