బెల్లంపల్లి కళాశాలలో గెస్ట్ లెక్చరర్ దరఖాస్తుల ఆహ్వానం

69చూసినవారు
బెల్లంపల్లి కళాశాలలో గెస్ట్ లెక్చరర్ దరఖాస్తుల ఆహ్వానం
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్ తెలిపారు.. రసాయన శాస్త్రంలో ఖాళీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో 55% పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రధమ ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తులు కళాశాలలో అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్