కాకా వెంకటస్వామి పేరు పెట్టాలి

55చూసినవారు
బెల్లంపల్లిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనానికి స్వర్గీయ కాకా వెంకటేష్ స్వామి పేరు పెట్టేందుకు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే వినోద్ చొరవ చూపాలని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మార్కెట్ భవనానికి వెంకటస్వామి పేరు ప్రతిపాదిస్తూ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదం పొందేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని, దానికి అందరూ సహకరించాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్