మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వెనుకాల గల మహ్మద్ ఖాసీం బస్తీలో గల తన ఇంట్లో చీర్ల కార్తీక్(36)అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అంటున్నారు. ఆయనకు కూతురు, కుమారుడు ఉన్నారు. కాగా మృతుడు ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తున్నట్లు బందువులు తెలిపారు.