108 అంబులెన్సులో శిశువు జననం

50చూసినవారు
108 అంబులెన్సులో శిశువు జననం
ఆదిలాబాద్ జిల్లతలమడుగు మండలం పాల్సి (బి ) తండాకి చెందిన బేబీబాయ్ కుమధ్యాహ్నం 1: 40కి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్సు కి కాల్ చేయగా, అంబులెన్సు సిబ్బంది పాల్సి తండాకి వెళ్లి అంబులెన్సులో ఆమెను తీసుకువస్తుండగా మార్గమధ్యoలో పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో, అంబులెన్సు ఈఎంటి పి. అనిల్ డెలివరీ చేశాడు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు అని ఈఎంటి అనిల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్