వింత ఆకారంలో జన్మించిన ఆవు దూడ

6711చూసినవారు
వింత ఆకారంలో జన్మించిన ఆవు దూడ
ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆవుకు వింత ఆకారంలో లేగదూడ పుట్టింది. భీంపూర్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన రైతు ప్రమోద్ కు చెందిన ఆవు ఈ విచిత్రమైన లేగదూడకు మంగళవారం జన్మనిచ్చింది. ఆవుకు వెనుక ఉండాల్సిన కాళ్లు వీపుపై ఉన్నాయి. జన్యుపరమైన లోపం కారణంగా ఇలా జన్మిస్తాయని మండల పశువైద్యాధికారి సుభాష్ రాథోడ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్