తాగినంత తాగి వైన్‌లో దూకి స్నానం చేయవచ్చు! (వీడియో)

2282చూసినవారు
జపాన్‌లో హకోన్ కొకాకియన్ యునెస్సన్ అనే థీమ్ పార్క్ ఉంది. ఇందులో ఓ భూగర్భ నీటి బుగ్గ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక్కడికి వచ్చే జనాలు తమకు నచ్చిన పానీయాన్ని తాగడంతో పాటు అందులో స్నానం కూడా చేయవచ్చు. ఇక్కడికి వచ్చే చాలా మంది రెడ్ వైన్‌లో స్నానం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారట. వైన్ బాత్ మాత్రమే కాకుండా అక్కడ కాఫీ, జపనీస్ సెక్, గ్రీన్ టీ, వైన్, కాఫీ, షేక్స్ వంటి కొలనులు అందుబాటులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్