విద్యార్థులు, అంగన్వాడి టీచర్లకు అవగాహన కార్యక్రమం

73చూసినవారు
విద్యార్థులు, అంగన్వాడి టీచర్లకు అవగాహన కార్యక్రమం
నేరడిగొండ మండలం లక్కంపూర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడి టీచర్లకు వేరువేరుగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సంకల్ప్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ 100 డేస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి చట్టాలు హెల్ప్ లైన్ నెంబర్స్, చదువు యొక్క ప్రాముఖ్యత, ప్రభుత్వ పథకాలు గురించి జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి వివరించారు. సూపర్వైజర్స్ విమల, లలిత, పాఠశాల ప్రధానోపాధ్యాయుల అశోక్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్