ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

59చూసినవారు
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నేరడిగొండలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షిషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒపి, స్టోర్ రూం, ఇన్ పేషెంట్ వార్డ్, రికార్డులను తదితర వాటిని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం జనావాసాల మధ్య ఉన్న ఓపెన్ వెల్ ను పరిశీలించి క్లోస్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి మైనింగ్ ఏడిను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్