బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

60చూసినవారు
బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని తలమడుగు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకల రవికాంత్ యాదవ్ అన్నారు. ఈ విషయమై శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీ కుల గణన జరిపి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్