సోనాలలో హైమాక్స్ లైట్లు ప్రారంభం

59చూసినవారు
సోనాలలో హైమాక్స్ లైట్లు ప్రారంభం
బోథ్ సోనాల గ్రామంలో అంబేద్కర్ భవన్ వద్ద ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిధులతో ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్లను ఆదివారం గ్రామస్థులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కాలనీవాసులు ఎమ్మెల్యేను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానంద్, జ్యోత్స్న, యువజన సంఘం అధ్యక్షులు ప్రవీణ్, యువజన సంఘం సభ్యులు కాలనీ వాసులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్