బజార్హత్నూర్: మాదిగ యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక

73చూసినవారు
బజార్హత్నూర్: మాదిగ యువజన సంఘం కార్యవర్గం ఎన్నిక
మాదిగ యువజన సంఘం సమావేశాన్ని ఆదివారం బజార్హత్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బజార్హత్నూర్ మాదిగ యువజన సంఘం అధ్యక్షులుగా బాలేరావు రాములు, ఉపాధ్యక్షులుగా పోతరాజు రాజేశ్వర్, కోశాధికారిగా కంసాలి నగేష్, ప్రధాన కార్యదర్శులుగా దొమ్మటి పోశెట్టి, డోంగ్రే రాజుతో పాటు పలువురిని ఎన్నుకున్నారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్